‘బతికుండగానే మార్చురీ’పై విచారణ షురూ..!

సీరియ‌స్ గా తీసుకున్న డీఎంఈ రంగంలోకి దిగిన‌ వైధ్యాధికారుల బృందం ఐసీయూలో బాధితుడి వాంగ్మూలం సేక‌ర‌ణ‌ కాకతీయ, మహాబూబాబాద్ ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనంగా మారిన 'బతికుండగానే మార్చురీ' కి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలతో విచారణ ముమ్మరంగా సాగింది. అప్రతిష్ఠపాలైన ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ విచారణకు పలువురు వైధ్యాధికారులను నియమించి నిజాన్ని నిగ్గుతేల్చి దోషులును అన్వేషించే పనిలో నిమగ్నమైంది. ములుగు, జనగామ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, గోపాల్ రావు, సిద్దీపేట...