కాంగ్రెస్ పై బురద చల్లడం దారుణం
నేరస్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే.. సామినేని రామారావు హత్య బాధాకరం హత్యా రాజకీయాలు చేసేది ఎవరో అందరికీ తెలుసు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: సామినేని రామారావు హత్య చాలా బాధాకరమని, నేరస్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే అని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. కాంగ్రెస్ హింసా రాజకీయాలను ప్రోత్సహించలేదని, విచారణ పూర్తికాకుండానే కాంగ్రెస్...