కాపుకాసి..గొంతు కోసి
కాపుకాసి..గొంతు కోసి ఖమ్మం జిల్లాలో సీపీఎం దారుణ హత్య చింతకానిలో సంచలన ఘటన.. తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. సీపీఎం పార్టీ అనుబంధ రైతు సంఘం నేత కూడా అయిన రామారావు శుక్రవారం ఉదయం పాతర్లపాడు గ్రామంలో వాకింగ్ చేస్తుండగా దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...