మళ్ళీ వివాదంలో మంత్రి కొండా సురేఖ
వరంగల్ పాలిటిక్స్ లో వింత ఆచారం మళ్ళీ వివాదంలో మంత్రి కొండా సురేఖ ఇందిరా గాంధీకి నివాళులర్పించే కార్యక్రమంలో పాలిటిక్స్ డీసీసీ అధ్యక్షురాలు వేసిన మాలలు తొలగించిన మంత్రి అనుచరులు విగ్రహానికి పూల మాలలు వేసే హక్కు కూడా లేదా అంటున్న స్వర్ణ వర్గం నేతలు వరంగల్ తూర్పులో మరోసారి బయటపడిన కోల్డ్‌వార్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,జిల్లా డీసీసీ అధ్యక్షుల మధ్య ప్రజా...