మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలి
ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి మిస్టరీగా శ్రీవర్షిత మరణం ఏడాదిన్నరలో 110 పిల్లలు మృతి సిట్‌తో ప్రత్యేక దర్యాప్తు చేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించి మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు....