నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలి

నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలి బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ కాకతీయ, నెల్లికుదురు: మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ అన్నారు. మండలంలోని దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ రైతులను ఓదారుస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వర్షాలకు మండల పరిధిలోని పత్తి, వరి, మొక్కజొన్న, మిరప పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయి పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం...