రైతుల కష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా…
రైతుల కష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా... మొంథా తుఫాను వల్ల రైతులకు అపార నష్టం వరద ముంపు ప్రాంతాల సందర్శనలో పరకాల ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, గీసుగొండ: మొంథా తుఫాను ప్రభావంతో రైతులకు అపారమైన నష్టం కలిగిందని, రైతుల కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన మండలంలోని టెక్స్టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రాళ్లమ్మట్టు వాగు ఉధృతిని పరిశీలించారు.వాగు ఉప్పొంగడంతో టెక్స్టైల్ పార్కు రోడ్లు కోతకు గురైన దృశ్యాలను,వరద ప్రభావంతో నష్టపోయిన...