బాబా ఫ‌సీయుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

కార్పొరేటర్‌ను వెంట‌నే బైండోవ‌ర్ చేయాలి లేకుండా బోరబండ‌లో ఎన్నిక‌లు స‌జావుగా సాగ‌వు కాంగ్రెస్‌కు ఒక న్యాయం.. ఇత‌రుల‌కు మరో న్యాయ‌మా..? అత‌డికి గన్ మెన్లను ఇవ్వడంపై ఈసీని క‌లుస్తాం.. పోలీసుల తీరుపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న కాంగ్రెస్ కార్పొరేట‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు. బాబా ఫ‌సీయుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్ఎస్పీ పోలీసుల‌ను డిమాండ్ చేశారు. ఈమేర‌కు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...