మృతుల కుటుంబాలకు ‘అల్లం’ ఆర్థికసాయం
కాకతీయ, గీసుగొండ: ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన కోట కొమురమ్మ, కోట కుమారస్వామి, గట్టికిందపల్లి గ్రామానికి చెందిన పులి అనిల్ మరణించారు. వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్, వీరగోని రాజ్ కుమార్, అల్లం మర్రెడ్డి, అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5వేల చొప్పున సహాయం అందజేశారు. కార్యక్రమంలో గీసుగొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మాజీ...