గర్భస్థ శిశు రక్షణపై అవగాహన కల్పించాలి
అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే కాకతీయ, హుజురాబాద్ : బేటీ బచావో, బేటీ పడావో పథకంలో భాగంగా హుజురాబాద్ పురపాలక కార్యాలయంలో గర్భస్థ శిశు రక్షణ (పీసీపీఎన్‌డీటీ చట్టం) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, నోడల్ అధికారి బీబీ పథకం డాక్టర్ అశ్విని తానాడే వాకాజీ మాట్లాడుతూ,పీసీపీఎన్‌డీటీ చట్టంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధం గురించి ప్రజల్లో చైతన్యం పెంచి, గర్భస్థ మరియు...