పెట్టుబడులకు ముందుకు రండి
రేవంత్‌రెడ్డిని కలిసిన కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధులు ప్రాజెక్టులను వివరించిన ముఖ్యమంత్రి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కెనడా ప్రతినిధులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం సభ్యులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఎయిర్‌స్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను...