దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది మ‌హిళ‌లు 13 మందికి గాయాలు.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం భ‌క్తుల ర‌ద్దీ పెర‌గడంతో ​ ఊడిపడిన రెయిలింగ్ వెంకటేశ్వరస్వామి ద‌ర్శ‌నానికి ఒక్క‌సారిగా పోటెత్తిన భ‌క్తులు నిర్వాహకుల వైఫల్యమే ప్రధాన కారణం ! ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌స‌హా ప్ర‌ముఖుల విచారం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో :...