వ‌న‌మాతోనే కొత్త‌గూడెం అభివృద్ధి

చుంచుపల్లి మండల బీఆర్ ఎస్ నాయ‌కులు ఘ‌నంగా మాజీమంత్రి వెంక‌టేశ్వ‌రరావు జ‌న్మ‌దిన వేడుకలు కొత్తగూడెం కాకతీయ, రూరల్ : వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుతోనే కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింద‌ని చుంచుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ ఎస్ నాయ‌కులు అన్నారు. మాజీమంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, బీఆర్ ఎస్ పార్టీ మండ‌ల నాయ‌కులు శ‌నివారం మండ‌ల‌కేంద్రంలో కేక్ క‌ట్ చేశారు. ఈసంద‌ర్భంగా మండ‌ల నాయ‌కులు మాట్లాడుతూ కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓ సారి మంత్రిగా ప‌నిచేసిన...