సొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన‌వ్‌..

ఆస్తిలో వాటా కోసం సొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన‌వ్‌.. మాగంటి సునీతమ్మను మంచిగా చూసుకుంట‌వా.. ? సానుభూతితో ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ ప్ర‌య‌త్నం 2007లో పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్‌ కారు షెడ్డుకు పోయింది.. బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతుండ్రు నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం ఉప ఎన్నిక ప్ర‌చారంలో సీఎం రేవంత్‌రెడ్డి బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల‌లో కార్న‌ర్ మీటింగ్స్‌ భారీగా హాజ‌రైన హ‌స్తం పార్టీ శ్రేణులు.. అభిమానులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో...