నేను ప్ర‌జా బాణాన్ని

రాష్ట్రంలో రాజ‌కీయ శూన్య‌త జాగృతి వంద‌శాతం రాజకీయ వేదికే జ‌నంబాట త‌రువాతే రాజ‌కీయ‌ కార్యాచ‌ర‌ణ‌ ప్ర‌తీ స‌మ‌స్య‌పై పోరాడుతాం..ప్ర‌జాగొంతుక‌గా మారుతాం.. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం, పార్టీలు జూబ్లీహీల్స్ ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌పైనే వారి శ్ర‌ద్ధ‌ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ క‌రీంన‌గ‌ర్‌లో రెండో రోజూ సాగిన జాగృతి జ‌నంబాట‌ కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ప్ర‌జ‌ల‌ను ద‌గా చేశాయ‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల పై ప్ర‌ధాన పార్టీలు పోరాడ‌టం మానేశాయని జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆవేద‌న...