దిగజారుతున్న కౌశిక్ రెడ్డి

రీల్స్ చేయడం మానుకుని.. రియల్ లోకి రావాలి అభివృద్ధే పరమావధిగా కాంగ్రెస్ బోగస్ మాటలతో బీఆర్ఎస్ ప్రచారం జూబ్లీహిల్స్ వేదికగా హుజూరాబాద్ పరువు తీస్తున్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హుజూరాబాద్ నియోజవర్గ పరువు తీస్తున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం...