లక్​నవూకు యునెస్కో గుర్తింపు

లక్​నవూకు యునెస్కో గుర్తింపు వంటకాల వారసత్వం విశ్వ‌వ్యాప్తం క్రియేటివ్ సిటీ ఆఫ్​ గ్యాస్ట్రానమీగా ఖ్యాతి హైదరాబాద్​ తర్వాత రెండో నగరంగా రికార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్: శతాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ వంటకాల వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. లఖ్​నవూను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్​ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది. ఉజ్బెకిస్థాన్​లోని సమర్​కండ్​లో నిర్వహించి యునెస్కో 43వ సాధారణ సమావేశంలో అధికారికంగా ప్రకటించింది. లక్​నవూకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు....