జీడికల్ ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి బ్రహ్మోత్సవాల విజయవంతానికి శాఖల సమన్వయం అవసరం రూ.2 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల 4న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు...