సంపన్నులతో సామాన్యులు ఢీ !
సంపన్నులతో సామాన్యులు ఢీ ! రూ.5వేలలోపే పలువురి బ్యాంకు బ్యాలెన్స్ బిహార్ ఎన్నికల్లో అత్యంత పేద అభ్యర్థుల పోటీ ఆసక్తిరేపుతున్న అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 6న తొలి విడత పోలింగ్ కాకతీయ, నేషనల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతల్లో అత్యధికులు కోటీశ్వరులే. అయితే కొందరు సామాన్యులు సాహసం చేసి వీరితో తలపడుతున్నారు. స్థిర, చరాస్తులేవీ లేకున్నా, బలం, బలగం కలిగిన దిగ్గజ నేతలను ఢీకొంటున్నారు. కేవలం రూ.1,000, రూ.2,000, రూ.5,000 బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు అభ్యర్థులు నవంబరు...