రేవంత్ భాష మార్చుకో..
రేవంత్ భాష మార్చుకో.. ప్రజలను భయపెడితే చూస్తూ ఉరుకోం.. మాగంటితోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి.. సీఎంకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధంకావాలి బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో రూ. 44 వేల కోట్లు ఖర్చుచేశాం నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అయినా కట్టారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని ఫైర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవని, ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో పలువురు బీఆర్ఎస్...