ఆలయంలో తొక్కిసలాట
9 మంది భక్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది మహిళలు 13 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం భక్తుల రద్దీ పెరగడంతో ఊడిపడిన రెయిలింగ్.. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తీవ్ర విషాదం నిర్వాహకుల వైఫల్యమే ప్రధాన కారణం ! ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చంద్రబాబు, పవన్‌సహా ప్రముఖుల విచారం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కాకతీయ, అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....