వాస్త‌వాల‌ను ప్ర‌తిబింబించాలి

తుఫాన్ న‌ష్టం నివేదిక త‌యారీపై ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ ఆదేశాలు సంబంధిత అధికారుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్ష‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా తుఫాన్ నష్టం నివేదిక తయారు చేయాలని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ నష్టం నివేదిక తయారీపై సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా తుఫాన్ నష్టం...