బాలసదానం నుంచి ఇద్దరు బాలికలు పరార్

బాలసదానం నుంచి ఇద్దరు బాలికలు పరార్ రెండు రోజుల క్రితం బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు ఆ తర్వాత అదృష్యమైన బాలికలు కాకతీయ,మణుగూరు : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరు మండ‌ల‌కేంద్రంలోని బాల‌ల స‌ద‌నం నుంచి ఇద్ద‌రు బాలిక‌లు ప‌రార‌య్యారు. ఈసంఘ‌ట‌న శ‌నివారంఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి బాల‌ల స‌ద‌నం నుంచి క‌నిపించ‌కుండా పోయిన‌ట్లుగా అధికారులు మ‌ణుగూరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఓ ఇద్ద‌రు బాలిక‌లు.. ఇద్ద‌రు...