ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?
ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా? ఎగిరెగిరిపడితే ప్రజలు వాత పెడ్తరు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది రేవంత్ రెడ్డి ధమ్కీలు తెలంగాణలో నడవయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ను గెలిపించండి గోపన్నపై అభిమానాన్ని మరోసారి చాటిచెప్పాలి రహమత్‌నగర్‌లో కేటీఆర్ రోడ్ షో కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే...