శ్రమ దోపిడీ చేయ‌డం స‌రికాదు

శ్రమ దోపిడీ చేయ‌డం స‌రికాదు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి కాకతీయ, హుజురాబాద్ : కార్మికుల శ్రమ దోపిడీనీ ఆర్టీసీ సంస్థ తగ్గించాలనీ టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ టీ తామస్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ బస్టాండ్లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కన్నా ఆర్టీసీ కార్మికుల శ్రమదోపిడి ప్రస్తుత కాలంలో పెరిగిందన్నారు. ఎంతోమంది కార్మికులు అధికారుల ఒత్తిడి వల్ల మానసిక శారీరక సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ విధులు కొనసాగిస్తున్నారన్నారు. కార్మికులు మానసిక ఒత్తిడి...