కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు లాభం
కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు లాభం దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాకతీయ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తో కలిసి పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు కోరుకున్న రోజే స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి తీసుకువస్తే కొనుగోలు...