భారత క్రికెటర్ మృతి
భారత క్రికెటర్ మృతి కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : మాజీ భారత అండర్-19 క్రికెటర్ మరియు త్రిపుర మాజీ ఆల్‌రౌండర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద వార్త క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పశ్చిమ త్రిపురలోని ఆనందానగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల రాజేష్ బానిక్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని అగర్తలాలోని జీబీపీ ఆసుపత్రికి తరలించారు, అయితే చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. బానిక్ భారతదేశం తరపున అండర్-19...