రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు విజేతలుగా నిలవాలి.

రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు విజేతలుగా నిలవాలి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రస్థాయి సీనియర్స్ ఖో ఖో పోటీల్లో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన ఉమ్మడి జిల్లా జట్లు ప్రతిభ చూపి విజేతలుగా నిలవాలని సుడా చైర్మన్, జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు.జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో జరుగుతున్న మహిళలు,పురుషుల సీనియర్స్ ఖో ఖో జట్ల శిక్షణ శిబిరాన్ని...