విప్లవ వీరుడి ఆశయాలను కొనసాగిద్దాం
విప్లవ వీరుడి ఆశయాలను కొనసాగిద్దాం ఆదివాసీ బిర్ధ్ గోండ్ తోటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి కాకతీయ, ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో గిరిరత్నవెడ్మ రాము 38వ వర్ధంతిని ఆదివాసి సంస్కృతి - సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి బిర్ధ్ గోండ్ తోటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి హాజరై మాట్లాడారు. విప్లవ వీరుడు వెడ్మ రాము ఆశయాలను కొనసాగించాలన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించాలన్న ఆయన ఆశయాలను...