తుఫాన్‌ బాధితులకు అండగా ‘లయన్స్’

తుఫాన్‌ బాధితులకు అండగా ‘లయన్స్’ కాకతీయ, ములుగు ప్రతినిధి : అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నపేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేయూతగా నిలిచింది. లయన్స్ ఇంటర్నేషనల్ 320-ఫ్ డిస్టిక్ గవర్నర్ లయన్ చంద్రశేఖర్ ఆర్య చేతుల మీదుగా సాయం అందజేశారు. ములుగు మండలంలోని వెంకటాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో సుమారు 200 నిరుపేద కుటుంబాలకు ఫ్లడ్ రిలీఫ్ కిట్స్, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు ఉమెన్ ఓరియెంటెడ్ రూరల్ డెవలప్‌మెంట్...