విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి
విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం సంగెం మండలంలోని గవిచర్లలోని తెలంగాణ బాలికల మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల్లో...