హనుమకొండలో కలకలం..
హనుమకొండలో కలకలం.. వాగులో తేలిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముప్పారం వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన ఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వాగు వద్ద పంటచేలు చూసేందుకు వెళ్లిన స్థానిక రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవాడిగా అంచనా వేస్తున్నారు. అయితే మృతుడి గుర్తింపు...