సకాలంలో ‘సుపారీ యత్నం’ భగ్నం

సకాలంలో ‘సుపారీ యత్నం’ భగ్నం ముగ్గురు నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ కాకతీయ, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లాలో గన్ కల్చర్ కలకలం రేపింది. ములుగు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ వద్ద ముగ్గురు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఈ ముగ్గురు యువకులు గన్‌తో బెదిరించగా సమాచారం. అందుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిలో...