వరద బాధితులకు సహకారం అందిస్తాం
వరద బాధితులకు సహకారం అందిస్తాం వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాకతీయ, వరంగల్ : వరద ప్రభావిత బాధితులకు అన్ని విధాల సహకారం అందిస్తామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఆదివారం వరంగల్ పరిధిలో వరద ప్రభావానికి గురైన ఎన్టీఆర్ కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్-1, ఫేజ్-2 గంగ పుత్ర కాలనీ, డీఆర్ నగర్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతాలలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన గృహాలను...