ఆమె ఎవ‌రు..!?

ఆమె ఎవ‌రు..!? ఎవ‌రు చంపారు.. ఎందుకు చంపారు..! అంత‌కిరాత‌కంగా చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికుంది..? మిస్ట‌రీగా మిట్టాపూర్ శివారులో హ‌త్య‌.. క‌ల‌క‌లం రేపుతున్న గుర్తుతెలియని మహిళ మృత‌దేహం కాక‌తీయ‌, క్రైం బ్యూరో : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్-బాసర ప్రధాన రహదారి సమీపంలోని మిట్టాపూర్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన మహిళ మృతదేహం తల, మొండెం వేరు చేయబడి, వివస్త్రంగా పడి ఉంది....