ఎవ‌రు గెలిచినా.. చ‌రిత్రే..!

ఎవ‌రు గెలిచినా.. చ‌రిత్రే..! మ‌రి కొద్దిసేప‌ట్లో మ‌హిళ‌ల వన్ డే మ్యాచ్ ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య తుది పోరు మూడోసారి పైన‌ల్ ఆడుతున్న భార‌త్‌ తొలిసారి ఫైన‌ల్‌లో త‌ల‌బ‌డుతున్న ద‌క్షిణాఫ్రికా కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ వుమెన్స్ వన్ డే మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మ‌రికొద్ది సేప‌ట్లో ప్రారంభ‌కానుంది.ఈ చారిత్రాత్మక ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబైలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు (IST)...