చేప పిల్లలను పారదర్శకంగా పంపిణీ చేయాలి
20 నాటికి లక్ష్యం మేర విడుదల పూర్తి చేయాలి మత్స్యశాఖపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: చేప పిల్లలు చెరువుకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖల మంత్రి వాకాటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ఖమ్మం కలెక్టరేట్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి....