టేకు కలప డంపుపై అటవీ శాఖ దాడులు

ఏడు లక్షల విలువైన 25 దుంగలు స్వాధీనం కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసురు తహసీల్ పరిధిలోని భీమారం, కొత్తపల్లి అడవి ప్రాంతంలో టేకు కలప అక్రమ డంపుపై సోమవారం అటవీ శాఖాధికారులు దాడులు చేశారు. ఈ మేరకు పక్కా సమాచారంతో బీజాపూర్ జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో సిబ్బందితో అక్కడ కి చేరుకొని సోదాలు నిర్వహించి దాదాపుగా 25 దుంగలను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. కాగా, పది రోజుల క్రితమే ఇరవై దుంగలను తెలంగాణ...