విశ్వ విజేత‌గా భార‌త్‌

విశ్వ విజేత‌గా భార‌త్‌ ఐసీసీ వుమెన్స్ వ‌ర‌ల్డ్ కప్ కైవ‌సం ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై ఘ‌న విజ‌యం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హ‌ర్మ‌ర్ కౌర్ సేన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ మహిళల క్రికెట్ చరిత్రలో స‌రికొత్త అధ్యాయం కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌ : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎన్నోఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌ను ముద్దాడింది. అభిమానులతో కిక్కిరిసిన...