సమాచారాన్ని పోర్టల్లో పొందుపర్చాలి
నెల్లికుదురు మండల విద్యాశాఖ అధికారి రాందాస్ కాకతీయ, నెల్లికుదురు : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ‘యుడైస్ ప్లస్ పోర్టల్’లో పక్కాగా ఆన్లైన్ చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఏ. రామదాసు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మంగళవారం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యుడైస్ ప్లస్ పోర్టల్ పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టల్ లో పాఠశాలలలోని మౌలిక వసతులు ,కావలసిన సదుపాయాలు...