రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 20 మంది మృతి  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం.. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది కాకతీయ,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం ఉద‌యం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జ‌రిగింది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయప‌డ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని...