కాంగ్రెస్ ఎమ్మెల్యే యాద‌య్య‌ను త‌రిమిన ప్ర‌జ‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే యాద‌య్య‌ను త‌రిమిన ప్ర‌జ‌లు మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత రోడ్డు నిర్మాణ ప‌నుల్లో ఆల‌స్యంతోనే ప్ర‌మాదాలంటూ నిర‌స‌న‌ https://youtu.be/-oTknHNHcPA కాక‌తీయ‌, రంగారెడ్డి : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత నెల‌కొంది. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ త‌గిలింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి ప్ర‌జ‌లు రాళ్ల ఎత్త‌డంతో ఆయ‌న అక్క‌డి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ్డారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో...