ఫూలే విగ్రహ నిర్మాణ స్థలం కబ్జా
ఉర్సు దర్గా ప్రాంతంలో రాత్రికి రాత్రే వెలసిన డబ్బా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు కాకతీయ, వరంగల్ సిటీ : కరీమాబాద్ ఉర్సు దర్గా ప్రాంతంలో జ్యోతిరావు ఫూలే దంపతుల కాంస్య విగ్రహాల నిర్మాణం జరగాల్సిన స్థలం వివాదాస్పదంగా మారింది. గత నెల 20వ తేదీ అర్ధరాత్రి ఓ దుండగుడు జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయగా బీసీ సంఘాలు ఆగ్రహం చేసి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. కాగా, నాడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థలంలోనే ఫూలే దంపతుల కాంస్య విగ్రహాలను...