సింథటిక్ ట్రాక్ పనులు త్వరగా పూర్తి చేయాలి

సీపీఎం ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై. విక్రమ్ కాకతీయ, ఖమ్మం టౌన్: జిల్లాకేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.9 కోట్లు విడుదలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై.విక్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు పటేల్ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో క్రీడాకారులకు తగిన నైపుణ్యం పెరగటానికి నిధులు విడుదల చేశారని, ఖమ్మం పటేల్ స్టేడియంలో సింథటిక్...