‘టీబీ పేషెంట్ల’ను దత్తత తీసుకోవాలి
హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య కాకతీయ, వరంగల్ సిటీ : టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘మనుస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ’ సహకారంతో పోషణ కిట్లను హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎ.అప్పయ్య టీబీ పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడే వారు సమయానుకూలంగా మందులను వేసుకోవాలని అలాగే చక్కటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలన్నారు. సరైన...