ఆత్మహత్య చేసుకున్న నిందితుడు..

యువతి బలవన్మరణానికి కారణమైన యువకుడు.. గోదావరి నదిలో దూకి ఆత్మహత్య.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రేమ పేరుతో యువతిని వేధించి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు సైతం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం. వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేష్ (21) అదే గ్రామానికి చెందిన యువతి భూంపల్లి అఖిల ను ప్రేమ పేరుతో వేధించగా ఆమె ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోగా, ఆమెను వేధించిన యువకుడు బండోల్ల నరేష్ సైతం ఆదివారం సాయంత్రం గోదావరి...