*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌*

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌* *ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో న‌లుగురు మృతి* *మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 24 మంది మృతి..* *లింకులో ఘ‌ట‌నకు సంబంధించిన లైవ్ వీడిమో* https://youtube.com/shorts/Zz1sFp5CWdk?feature=share కాక‌తీయ‌, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో 24మంది ప్రయాణికులు మృతి...