పత్తి కొనుగోలులో దళారుల ప్రమేయం ఉండవద్దు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, లక్షెటిపేట : పత్తి కొనుగోలులో దళారుల ప్రమేయం ఉంటే కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్ లో సి సి ఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబోద్దీన్, సి. సి. ఐ అధికారులు, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...