హ‌న్మ‌కొండ‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

హ‌న్మ‌కొండ‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ ఈనెల 10 నుంచి 22 వరకు జేఎన్ఎస్‌లో నిర్వ‌హ‌ణ‌ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు పాల్గొనే అవ‌కాశం టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భ‌ర్తీ టెన్త్‌తోనే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో :  తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణలో 'అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ అగ్నివీర్ల నియామక ర్యాలీ ఈనెల 10 నుంచి 22...