ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..!

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..! (కాక‌తీయ‌, అంతర్జాతీయం): కెనడా ఒకప్పుడు భారత విద్యార్థుల కలల గమ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మార్గం చాలా క‌ఠినంగా మారింది. వలసల ప్రవాహాన్ని నియంత్రించేందుకు కెనడా ప్రభుత్వం ఇటీవల పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై గట్టిగా పడుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండు సంవత్సరాలుగా స్టూడెంట్ పర్మిట్‌ల జారీపై కోతలు కొనసాగుతుండటం దీనికి ప్రధాన కారణం. తాజా గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. 2025 ఆగస్టులో భారతీయ...